పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు అరెస్ట్ చేశారు.సిఐ కృష్ణ భగవాన్ తెలిపిన వివరాల ప్రకారం సామర్లకోట మండల వేట్లపాలెం గ్రామ ములో డొక్కా సీతమ్మ ఫంక్షన్ హాల్ వద్ద పేకాట ఆడుతున్న వారిపై సిఐ కృష్ణ భగవాన్ సిబ్బందితో దాడి చేశారు.14 మంది వ్యక్తులను అదుపు లోనికి తీసుకుని,వారి వద్ద నుండి రూ1,21,050/- నగదు స్వాధీనం చేసుకు న్నారు.









