రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రజా దర్బార్ నిర్వహించారు.ఈ సందర్భంగా నియోజక వర్గంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరిం చారు.వాటి పై సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో రామకృష్ణ, రాంబాబు,సాగర్,శ్రీనివాస్ రెడ్డీ,,శ్రీను,బుల్లి,కొండారెడ్డి కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
