అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కారానికి ఈ నెల 17వ తేదీన పెద్దాపురం ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపడుతున్నట్టు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యకురాలు జి.బేబీరాణి తెలిపారు.పెద్దాపురం ప్రాజెక్టు 11 సెక్టార్ లో అంగన్వాడీ లంతా పాల్గొవాలని పిలుపునిచ్చారు.
