Search
Close this search box.

  23న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష

ఈ నెల 23న ఏపీ లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ అధికారులు వెల్లడించారు.పరీక్షకు 92,250 మంది అభ్యర్థులు అర్హత సాధిం చారని ఉ.10 నుంచి 12:30 గంటల వరకు పేపర్-1,మ.3 నుంచి సా.5:30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు