వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తెలంగాణ రాయదుర్గం పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వంశీ ఇంటికి నోటీసులు అంటించిన విజయవాడ పటమట పోలీసులు.
BNSలో పలు సెక్షన్ తో పాటు,ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టిన పోలీసులు.గచ్చిబౌలి నుంచి విజయవాడ తరలిస్తున్న ఏపీ పోలీసులు.









