కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా నియమితులయ్యారు.పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వై ఎస్ జగన్ రాజాను జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు.ఇప్పటివరకు అధ్యక్షుడిగా కొనసాగుతున్న మాజీ మంత్రి కురసాల కన్నబాబును ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ గా నియమించారు.
