చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి కేసు లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.ఈ కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.మరో 16 మంది నిందితులు పరారీలో ఉన్నారు.దాడి కేసులో మొత్తం22 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు.
