Search
Close this search box.

  టిడిపీ ఖాతాలోకి ముగ్గురు వైసీపీ కౌన్సిల‌ర్లు

February 12, 2025 11:14 PM | Aditya369 News

టిడిపీ ఖాతాలోకి ముగ్గురు వైసీపీ కౌన్సిల‌ర్లు

కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో వైసీపీకి చెందిన ముగ్గురు మహిళా కౌన్సిలర్లు టీడీపీ గూటికి చేరారు. ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు వారికి టిడిపీ కండువాలు వేశారు. వైసీపీపై అసంతృప్తితోనే టీడీపీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.పార్టీలో చేరిన వారిలో 4 వార్డు కౌన్సిలర్ తుమ్మలపల్లి సుశీల, 23 వ వార్డు కౌన్సిలర్ కర్రీ శ్రీదేవి, 28 వ వార్డు కౌన్సిలర్ చింతకాయల భారతి ఉన్నారు. ఈ నెల 3న జరగాల్సిన తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను టీడీపీ శ్రేణులు అడ్డుకోవటంతో ఎన్నిక వాయిదా పడింది. ప్ర‌స్తుతం ఈచేరిక‌ల వ్య‌వ‌హారం మ‌లుపు తిప్పుతోంది.గత మున్సిపల్ ఎన్నికల్లో 30 వార్డుల్లోనూ వైసీపీ జెండా ఎగుర‌వేసింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు