రాష్ట్ర ఐటీ శాఖామంత్రి లోకేష్ మంత్రులు, కార్యదర్శుల సదస్సులో భాగం గా వాట్సాప్ గవర్నెన్స్ గురించి మాట్లాడుతూ తమ శాఖల సమాచారాన్ని ఆర్టీజీఎస్‌లోని డేటాకు అనుసంధానం చేసి సహకరించాలన్నారు.రాష్ట్ర ప్రజలకు వాట్సాప్‌లోనే అన్ని ధృవపత్రాలు అందిస్తామని అందుకోసం అన్ని ప్రభుత్వ శాఖలు వాట్సాప్ గవర్నెన్స్‌లో ఇంటిగ్రేటెడ్ కావాలన్నారు.
