సీఎంఓ అదనపు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన కార్తికేయ మిశ్రాకు సీఎంఓ కార్యదర్శిగా పదోన్నతి దక్కింది.కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో కార్తికేయ మిశ్రా కార్యదర్శి స్థాయిలో బాధ్యతలు నిర్వర్తిస్తారు.కేంద్ర సర్వీ సుల్లో కార్తికేయ మిశ్రా జాయింట్ సెక్రటరీ హోదాలో,రాష్ట్ర సర్వీసులో కార్యదర్శిగా ఉంటారు.
