ఏపీలో రూ.9.2 కోట్లతో కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది.10 కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కొనుగోలుకు ఉత్తర్వులు జారీ చేసింది.సీఎం చంద్రబాబుతో పాటు వీఐపీల భద్రత కోసం కొత్త వాహనాల కొనుగోలు కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.