Search
Close this search box.

  లంచం తీసుకున్న పట్టుబడిన చిలకలూరిపేట ఎంఈఒ

February 10, 2025 10:05 PM | Aditya369 News

లంచం తీసుకున్న పట్టుబడిన చిలకలూరిపేట ఎంఈఒ

చిలకలూరిపేట ఎంఈఒ లక్షిబాయి నివాసం పై గుంటూరు ఎసిబి అధికారుల దాడులు నిర్వహించారు. పదవీ విరమణ చేసిన ఉపాధ్యా యుడు సిహెచ్ వి శ్రీనివాసరావు పిఎఫ్ ఫైల్ ట్రెజరీ కి పంపడానికి రూ30 వేలు లంచం డిమాండ్ చేసినట్టుగా పిర్యాదు.మధ్యవర్తి ఎం వెంకట శ్రీనివాస్ రావు చేత డబ్బులు డిమాండ్ చేసిన ఎంఈఒ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్న ఎసిబి అధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore