Search
Close this search box.

  కూటమి ప్రభుత్వం కొత్త పథకం

February 10, 2025 7:41 PM | Aditya369 News

కూటమి ప్రభుత్వం కొత్త పథకం

భారతదేశంలో రక్త అవసరాలకు "104" ప్రత్యేక నంబర్ కానుంది.ఎపి లోని కూటమి ప్రభుత్వం ఈ పధకాన్ని తెరపైకి తీసుకురానుంది. "Blood _On_Call" అనే సేవ పేరుతో 104 నంబర్‌కు కాల్ చేసిన తర్వాత 40 కిలోమీటర్ల పరిధిలో 4గం లోపు రక్తం డెలివరీ అవుతుంది. బాటిల్ కు రూ.450/- రవాణాకు రూ.100/- చెల్లించాలి.

భారతదేశంలో రక్త అవసరాలకు “104” ప్రత్యేక నంబర్ కానుంది.ఎపి లోని కూటమి ప్రభుత్వం ఈ పధకాన్ని తెరపైకి తీసుకురానుంది. “Blood _On_Call” అనే సేవ పేరుతో 104 నంబర్‌కు కాల్ చేసిన తర్వాత 40 కిలోమీటర్ల పరిధిలో 4గం లోపు రక్తం డెలివరీ అవుతుంది. బాటిల్ కు రూ.450/- రవాణాకు రూ.100/- చెల్లించాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore