Search
Close this search box.

  నులిపురుగులను నలిపేద్దాం

February 10, 2025 4:19 PM | Aditya369 News

నులిపురుగులను నలిపేద్దాం

రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్బంగా సామర్లకోట మండలంలో ఉన్న అన్ని యాజమాన్య పాఠశాలలోనూ, అంగన్వాడీ కేంద్రాల్లోనూ డీ వార్మింగ్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.. మండల విద్యాశాఖ అధికారి వై.శివరామకృష్ణయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నులిపురుగులు నివారణ దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీన నిర్వహిస్తారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore