కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో కొర్రా సత్యనారాయణ అనే వ్యక్తిపై దాడి చేసి 1.50 లక్షల నగదుతో పరారయ్యాడు. సత్యనారాయ ణ మోటార్ సైకిల్ పై వెళుతుండగా లిఫ్ట్ అడిగి వ్యక్తి కొంచెం దూరం వెళ్లిన తర్వాత అకస్మాత్తుగా ముందుగానే తన వద్ద ఉంచుకున్న కత్తితో దాడి చేశాడు దుండగుడు. ఈ దాడిలో సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. పిఠాపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చిట్ ఫండ్ వివాదమే ఈ హత్యాయత్నానికి కారణంగా భావిస్తున్నారు
