తెలుగు సినిమా రంగంలో నటీనటులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, వారి కష్టాలపై చర్యలు తీసుకోవాలని నటి సమంత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ను రిక్వెస్ట్ చేశారు. మలయాళ సినీ ఇండస్ట్రీకి జస్టిస్ హేమ కమిషన్ బాగా తోడ్పాటు ఇచ్చిందని చెప్పిన సమంత, తెలుగు సినిమాఇండస్ట్రీలోనూ అలాంటి కమిషన్ ఏర్పాటు
చేయాలని సోషల్ మీడియా వేదికగా చెప్పారు
