Search
Close this search box.

  అన్నవరంలో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

August 30, 2024 12:23 AM | Aditya369 News

అన్నవరంలో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

అన్నవరం శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం 8:00 కి మొదటి బట్ మరియు 10:00 గంటలకు రెండు విడతల్లో నిత్య కళ్యాణ మండపంలో వ్రతాలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు