ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా ఈ నెల 22 ఉదయం 10 గంటలకు కాకినాడ కలెక్టర్ కార్యాలయం నుండి బాలాజీ చెరువు సెంటర్ వరకు జిల్లాలోని వివిధ కళారూపాలు, కళాకారులతో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు , అధికారులు కార్యక్రమంలో పాల్గొనున్నారు. అందరూ హాజరు కావాలని జానపద కళాకారులు కోరారు
