రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత రాజమండ్రి నుండి పాయకరావుపేట వెళ్ళుతూ మార్గమధ్యంలోని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ గృహానికి అనిత చేరుకున్నారు. మంత్రి అనిత ఎమ్మెల్యే సత్య ప్రభతోపాటు, వారి కుటుంబ సభ్యులను, టిడిపి నేతలను అప్యాయంగా పలకరించారు. అనంతరం హోం మంత్రి అనిత పాయకరావుపేట బయలుదేరారు. ఆమె వెంట జనసేన నేత తోట నగేష్, టిడిపి నేతలు యాళ్ళ జగదీష్, అంబటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
