Search
Close this search box.

  పురుహూతికా అమ్మ‌వారికి సారె

పురుహూతికా అమ్మ‌వారికి సారె
August 1, 2024 7:57 PM | Aditya369 News

పురుహూతికా అమ్మ‌వారికి సారె

కాకినాడ జిల్లాలోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం పాద‌గ‌య‌లోని కొలువైన పురుహూతికా అమ్మ‌వారికి
పిఠాపురం మండ‌లం విర‌వ గ్రామానికి చెందిన భ‌క్తులు సారె స‌మ‌ర్పించారు. 8 కిలోమీట‌ర్లు న‌డిచి అమ్మ‌వారికి పెద్ద ఎత్తున పండ్లు, పూలు, ప‌ల‌హారాల‌తోపాటు, చీర‌లు, ర‌వికెలు ఆషాడ మాస సారెను అందించారు. పాద‌గ‌య ఆల‌య ఈవో దుర్గాభ‌వానీ దేవాదాయ‌శాఖ త‌రుపున స్వాగ‌తం ప‌లికారు. భ‌క్తులకు ద‌ర్శ‌నం, ప్ర‌సాద విత‌ర‌ణ చేశారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore