Search
Close this search box.

  UPSC చైర్‌పర్సన్‌గా ప్రీతి సూదన్

UPSC చైర్‌పర్సన్‌గా ప్రీతి సూదన్
July 31, 2024 9:52 PM | Aditya369 News

UPSC చైర్‌పర్సన్‌గా ప్రీతి సూదన్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త చైర్ పర్సన్ గా ప్రీతి సుదాన్ నియమితులయ్యారు. ప్రీతీ సుదాన్ 1983 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. సూదాన్ ఇంతకు ముందు UPSCలో సభ్యురాలిగా ఉండేది. ఆమె గతంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శితో సహా వివిధ పదవులను కూడా నిర్వహించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore