Search
Close this search box.

  అనసూయ ఇన్‌డైరెక్ట్ కౌంటర్.. ట్రోలర్స్‌కు గట్టి మెసేజ్..!

August 18, 2026 5:21 PM | Aditya369 News

అనసూయ ఇన్‌డైరెక్ట్ కౌంటర్.. ట్రోలర్స్‌కు గట్టి మెసేజ్..!

ఒకప్పుడు తనదైన యాంకరింగ్ స్టైల్‌తో బుల్లితెర ఆడియన్స్‌ను ఆకట్టుకున్న అనసూయ.. ఇప్పుడు సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ తరచూ వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా గత కొంతకాలంగా ఆమెకు సంబంధించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. శివాజీ చీరకట్టు వ్యవహారం దగ్గర నుంచి తాజాగా సనాతన ధర్మానికి సంబంధించిన వివాదం వరకు.. అనసూయ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇదిలా ఉంటే.. తాజాగా అనసూయ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ వైరల్‌గా మారింది. ఎవరినీ నేరుగా టార్గెట్ చేయకుండా.. చాలా స్ట్రాంగ్ వర్డ్స్‌తో తన మనసులోని మాటను చెప్పే ప్రయత్నం చేసింది.

“Wrapped in grace.. rooted in Truth.. soft in spirit.. steady in strength..” అంటూ ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మన గురించి పూర్తిగా తెలియని వాళ్లు ఎన్ని రకాలుగా మాట్లాడినా.. వాటిని పట్టించుకోకుండా మనపై మనకు ఉన్న నమ్మకంతో ముందుకు సాగాలనే భావన ఈ పోస్ట్‌లో కనిపిస్తోంది.
ట్రోలర్స్‌కు ఇన్‌డైరెక్ట్ కౌంటర్?
అంతేకాదు.. “The World will keep making its noise.. but here I am.. keeping my grace and standing tall” అంటూ మరో స్ట్రాంగ్ మెసేజ్‌ను కూడా షేర్ చేసింది అనసూయ.

తన గురించి ఎవరు ఏం మాట్లాడినా.. ప్రతి కామెంట్‌కు, ప్రతి ట్రోల్‌కు సమాధానం ఇస్తూ కూర్చుంటే జీవితంలో ముందుకు వెళ్లలేమనే భావాన్ని ఆమె పరోక్షంగా చెప్పినట్టుగా కనిపిస్తోంది. అందుకే తనపై వచ్చే విమర్శలను పట్టించుకోకుండా.. తన దారిలో తాను ముందుకు సాగుతున్నాననే మెసేజ్‌ను ఈ పోస్ట్ ద్వారా ఇచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
“Still me.. Still Standing.. Unshaken”
అయితే అనసూయ పోస్ట్‌లో చివరగా పెట్టిన “Still me.. Still Standing.. Unshaken” అనే లైన్ మాత్రం ప్రత్యేకంగా వైరల్ అవుతోంది.

తనపై ఎన్ని విమర్శలు వచ్చినా.. ఎన్ని ట్రోల్స్ ఎదురైనా.. తాను మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ధైర్యంగా నిలబడతాననే అర్థం వచ్చేలా ఈ లైన్ ఉంది.

అయితే ఈ పోస్ట్‌ను ఎవరిని ఉద్దేశించి పెట్టిందనే విషయాన్ని అనసూయ ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. కానీ గత కొన్ని రోజులుగా తనపై జరుగుతున్న సోషల్ మీడియా చర్చల నేపథ్యంలోనే ఈ పోస్ట్ వచ్చిందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి.. ఎవరెన్ని మాట్లాడినా తాను మాత్రం తనదైన స్టైల్‌లో ముందుకు వెళ్తాననే మెసేజ్‌ను అనసూయ ఇన్‌డైరెక్ట్‌గా ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. మరి ఈ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు