Search
Close this search box.

  25 న రామచంద్రపురంలో ఉద్యోగ మేళా

February 23, 2026 8:42 PM | Aditya369 News

25 న రామచంద్రపురంలో ఉద్యోగ మేళా

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ , సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీన రామచంద్రపురంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు.బీఎస్సీ,ఎంఎస్సీ,బీఫార్మసీ,ఎంఫార్మసీ ,ఏదైనా డిగ్రీ చదివిన 18 నుంచి 26 సంవత్సరాలకు పురుష అభ్యర్థులు అప్రెంటిస్ గా ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణలో పనిచేసేందుకు,అపోలో ఫార్మసీలో పదో తరగతి నుంచి డిగ్రీ, బీఫార్మసీ ,ఎం&డి ఫార్మసీ చదివిన 18 నుంచి 35 లోపు అభ్యర్థులకు ఫార్మసిస్ట్ ,ఫార్మసీ అసిస్టెంట్ రిటైల్ ట్రైనీ అసోసియేట్ గా కాకినాడ ,గొల్లప్రోలు రాజమండ్రి, మండపేటలో పని చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించబడుతున్నాయి.మరిన్ని వివరాలకు 9515481671 ఫోన్ నెంబర్ లో సంప్రదించగలరు. అర్హులైన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం వెల్లడించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు