ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో భారతరాష్ట్రపతి ద్రౌపదీ ముర్మకు పవన్ కళ్యాణ్ ఘనస్వాగతం పలికారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కోసం విశాఖపట్నం చేరుకున్న రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. రాష్ట్ర గవర్నర్ జస్టీస్ ఎస్.అబ్బుల్ నజీర్ రాష్ట్రపతిని గౌరవపరంగా రాష్ట్రపతిని కలిశారు.









