Search
Close this search box.

  ప‌వ‌న్ స‌భ్య‌త్వ రుసుము రూ. 2 కోట్లు

February 15, 2026 9:08 PM | Aditya369 News

ప‌వ‌న్ స‌భ్య‌త్వ రుసుము రూ. 2 కోట్లు

జ‌న‌సేన పార్టీ క్రీయాశీల‌క స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అట్ట‌హాసంగా ప్రారంభించారు. మ‌హాశివ‌రాత్రిని పురస్క‌రించుకుని స‌భ్య‌త్వ న‌మోదుకు శ్రీకారం చుట్టారు. తొలుత ఆయ‌నే త‌న స‌భ్య‌త్వ రుసుము కింద రూ. 2 కోట్లు ఇచ్చారు. తొలుత 150 మందితో పార్టీని ప్రారంభించామ‌ని ఇప్పుడు ఆ సంఖ్య 12.98 ల‌క్ష‌ల స‌భ్య‌త్వాల వ‌ర‌కూ చేరింద‌న్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు