Search
Close this search box.

  అట్లీ మాస్టర్ ప్లాన్..! బన్నీ సరసన ఆ హీరోయిన్ ఫిక్స్..? ఎవరంటే..?

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో బన్నీ–అట్లీ కాంబోపై ఊహాగానాలుగా వినిపించిన సంగతి తెలిసిందే.. ఐతే బన్నీ పుట్టిన రోజున ఈ కాంబో పై మేకర్స్ అఫిషియల్ ప్రకటన ఇచ్చారు..దీంతో ఈ సినిమా పై ఇప్పటి నుండి భారీ హైప్ ఉంది.. ఎందుకంటే ఈ సినిమా హాలీవుడ్ రేంజిలో తెరకెక్కుతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు మేకర్స్ పుష్ప సిరీస్ తో బన్నీకి పాన్ ఇండియా లెవెల్లో భారీ క్రేజ్ ఉంది.. అందుకే ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఎక్కడ తగ్గకుండా రూపొందిచాబోతున్నట్లు సమాచారం.. అంతే కాదు ఈ సినిమాలో బన్నీ సూపర్ హీరో గా కనిపించబోతున్నట్లు సమాచారం.. ఈ సినిమాలో భారీ విఫెక్స్ ఉండబోతున్నట్లు సమాచారం.. పలు హాలీవుడ్ టెక్నిషియన్స్ ఈ సినిమాకు పనిచేయబోతున్నారు…ఐతే ఈ సినిమా గురించీ ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్.అవుతుంది..ఈ భారీ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయినట్లు సమాచారం… సినిమాలో బన్నీ జోడీగా సమంత నటించనుందని సమాచారం.. ప్రస్తుతం సామ్ గ్లోబల్ రేంజ్ లో గుర్తింపు పొందిన స్టార్ కావడంతో, ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌కి ఆమె పర్ఫెక్ట్ అని అట్లీ భావించి సమంతను తీసుకున్నట్లు సమచారం..

ఇప్పటికే బన్నీ సమంత కాంబోలో సినిమాలు వచ్చాయి.. అలాగే అట్లీ డైరెక్షన్లో కూడా సమంత ఇప్పటి రెండూ సినిమాలు చేసింది.., అట్లీ జవాన్ సినిమాతో బాలీవుడ్‌లో 1000 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయ్యాడు… ఈ క్రేజీ కాంబినేషన్‌లో సమంతను తీసుకోవడంతో ఈ సినిమా పై మరింత భారీ హైప్ పెరిగింది.. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.. బన్నీ, అట్లీ, సమంత – ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు