తుని నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులుగా లోవ కొత్తూరు గ్రామానికి చెందిన లంక కృపానందంన్ని మాజీ మంత్రి వైసిపి జిల్లా అధ్యక్షులు దాడి శెట్టి రాజా ప్రకటించారు.ఈ సందర్భంగా కృపానందం మాట్లాడుతూ రాజా తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టి పార్టీని అభివృద్ధి పరుస్తామనన్నారు. నియోజకవర్గంలో దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా వారి పక్షాన పోరాడుతానన్నారు.పలువురు సర్పంచులు,వైసీపీ నాయకులు, తఃదితరులు కృపానందాన్ని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు.
