Search
Close this search box.

  ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన సమన్వయకర్తలు నియామకం

ఉభయ గోదావరి,ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి జనసేన పార్టీ తరపున పార్లమెంట్ నియోజక వర్గాలవారీగా సమన్వయకర్తలను నియమించారు.ఆయా పార్లమెంట్ నియోజక వర్గాల పరిధిలో కూటమి పార్టీలను సమన్వయం చేసుకొంటూ,నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం అభ్యర్ధుల విజయానికి ముందుకు వెళ్లాలని పార్టీ అధ్యక్షులు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

పార్లమెంట్ నియోజక వర్గాల సమన్వయకర్తలు:
కాకినాడ-తుమ్మల రామస్వామి,రాజమండ్రి-యర్నాగుల శ్రీనివాసరావు,
అమలాపురం-బండారు శ్రీనివాసరావు,నరసాపురం-చన్నమల్ల చంద్ర శేఖర్,
ఏలూరు-రెడ్డి అప్పలనాయుడు,విజయవాడ-అమ్మిశెట్టి వాసు,మచిలీ పట్నం-బండి రామకృష్ణ,గుంటూరు-నయబ్ కమల్, నరసరావుపేట- వడ్రాణం మార్కండేయబాబు

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు