రెండు బైక్ లు ఢీకొన్న ప్రమాధంలో పెద్దాపురం – సామర్లకోట రోడ్డులో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.గాయపడిన వారిలో ఇద్దరు మైనర్లతో పాటుగా మరో వ్యక్తి ఉన్నారు.ప్రమాధ స్థలానికి చేరుకున్న పెద్దాపురం ఎస్ఐ మౌనిక పోలీసు వాహనంలో క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
