Search
Close this search box.

  పేకాట ఆడుతున్న అయిదుగురు అరెస్ట్

సామర్లకోటలోని క్వారీ గోతులు ప్రాంతంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుండి రూ.4,300 నగదు స్వాధీనం చేసుకున్నారు.దీనిపై ఎస్ ఐ పి వి ఆర్ మూర్తి కేసు నమోదు చేశారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు