టాలీవుడ్ స్టార్ కపుల్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రత వివాహం జరిగి నేటికి 20 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా మహేశ్ తన సతీమణికి విషెస్ తెలియజేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. ‘నువ్వు, నేను..అందమైన 20 వసంతాలు. ఎప్పటికీ నీతోనే నమ్రత’ అని ఇద్దరూ కలిసున్న ఫొటో షేర్ చేశారు. తెలుగు సంప్రదాయం ప్రకారం 2005లో వీరి వివాహం జరిగింది.
