DSC – 2008 పై అభ్యర్థులకు రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు లను అమలు చేయక పోవడం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అభ్యర్థు లకు అపాయింట్మెంట్ ఉత్తర్వులు ఇవ్వండి అంటూ రేవంత్ ప్రభుత్వా నికి హైకోర్టు ఆదేశించింది.ఈనెల 3 న రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడం కీలక వాఖ్యలు చేసింది. ఈనెల 17 లోపు 1382 మంది అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
