Search
Close this search box.

  ప‌వ‌న్ నోట గ్రెగోరియ‌న్ క్యాలెండ‌ర్‌

ప‌వ‌న్ నోట గ్రెగోరియ‌న్ క్యాలెండ‌ర్‌
December 31, 2024 11:23 PM | Aditya369 News

ప‌వ‌న్ నోట గ్రెగోరియ‌న్ క్యాలెండ‌ర్‌

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాష్ట్ర‌ప్ర‌జ‌ల‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు. శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అయితే ఆ ప్ర‌క‌ట‌న‌లో గ్రెగోరియ‌న్ క్యాలెండ‌ర్ ప్ర‌కారం శుభాకాంక్ష‌లు అంటూ ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. ప‌వ‌న్ నోట గ్రెగోరియ‌న్ అనే మాట వ‌చ్చింది. గ్రెగోరియ‌న్ అంటే ఏంటా అంటూ అంద‌రూ ఆస‌క్తిగా ప‌రిశీలించారు. అయితే గ్రెగోరియ‌న్ నేపుల్సుకు చెందిన అలోయిసియ‌స్ లిలియ‌స్ అనే వైద్యుడు పేరు. ఆయ‌న జూలియ‌స్ అనే క్యాలెండ‌ర్‌కు స‌వ‌ర‌ణ‌లు చేసి 1582, ఫిబ్ర‌వ‌రి-24 నుండి అమ‌లులోకి తీసుకొచ్చారు. దాదాపు ప్ర‌పంచం మొత్తం ఇదే క్యాలెండ‌ర్‌ను అనుస‌రిస్తోంది. భార‌త‌దేశం 1752లో ఈ క్యాలెండ‌ర్‌ను స్వీక‌రించింది. దీని ప్ర‌కారం ఈ ఏడాది లీపు సంవ‌త్స‌రం జాబితాలోకి చేరుతుంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు