Search
Close this search box.

  పిఠాపురంలో ప‌ట్టుబ‌డ్డ పేకాట‌రాయుళ్లు

పిఠాపురంలో ప‌ట్టుబ‌డ్డ పేకాట‌రాయుళ్లు
December 31, 2024 10:56 PM | Aditya369 News

పిఠాపురంలో ప‌ట్టుబ‌డ్డ పేకాట‌రాయుళ్లు

పిఠాపురం మండలం నవఖండ్రవాడ గ్రామంలో 11 మంది పేకాట ఆడుతుండ‌గా ప‌ట్టుబ‌డ్డారు. మంగళవారం రాత్రి పిఠాపురం ప‌ట్ట‌ణ‌ పోలీసులకు అందిన సమాచారం మేరకు పేకాట శిబిరంపై దాడులు నిర్వ‌హించారు. పిఠాపురం టౌన్ ఎస్సై వి.మణికుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది దాడి చేసి నిందితుల‌ను ప‌ట్టుకున్నారు. వారి వ‌ద్ద నుండి రూ.21,700 నగదు, పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. పేకాట రాయుళ్ల‌పై కేసు న‌మోదు చేశారు. పండ‌గ సీజ‌న్ కావ‌డంతో పిఠాపురంలో ఈ త‌ర‌హా ఆట‌లు ఎక్కువ కావ‌డంతో పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ నిఘా పెంచారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు