Search
Close this search box.

  ఈనెల 5న నూతన కోర్టు భవనాలు ప్రారంభం

కాకినాడ జిల్లా పిఠాపురం, కాకినాడలో నూతనంగా నిర్మించిన కోర్టు భవనాలను హైకోర్టు న్యాయమూర్తులు ప్రారంభించనున్నారు. ఈ మేరకు జిల్లా జడ్జి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 5వ తేదీన ఉదయం కాకినాడ కోర్టు,సాయంత్రం పిఠాపురం కోర్టు భవనాలను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు