భారీ వర్షాల కారణంగా బుడమేరు వరద ప్రభావంతో విజయవాడ అతలాకుతలమవుతుంది. ఒక పక్క చంద్రబాబు వరద సహాయక చర్యలను వేగవంతం చేశారు. ఎక్కడికక్కడ సమీక్షలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అమరావతి మునిగిపోవాలని కొంతమందికి కోరికగా ఉంది. మీకు నచ్చినట్టు రాసుకోండి. కానీ అమరావతి జోలికి వస్తే మాత్రం సహించేది లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అర్ధరాత్రి వరకు విజయవాడలో చంద్రబాబు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
