అత్యాచార నిందితులకు మరణ శిక్ష పడేలా కేంద్రం కఠిన సవరణలు చేసిందని, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. దీనిపై చట్టంలో పలుమార్పులు చేసామన్నారు. కేరళలోని తిరువ నంతపురంలో నిర్వ హించిన కార్యక్రమంలో పాల్గొన్న రాజ్ నాథ్ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల పై, కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలకు రాష్ట్రాల సహకారం ఉండాలన్నారు.









