కాకినాడ జిల్లా పిఠాపురం పుణ్యక్షేత్రం శ్రీ పాదవల్లభ ఆలయం కిటకిటలాడుతోంది. రాఖీ పౌర్ణమి వేడుకను పురస్కరించుకుని భక్తులు వల్లభుడిని దర్శించుకునెందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఉదయంనుండి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. మహారాష్ట్ర భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది.
