Search
Close this search box.

  ఏబీసీడీ వ‌ర్గీక‌ర‌ణ‌పై ఎమ్మార్పీఎస్ సంబ‌రాలు

August 1, 2024 8:17 PM | Aditya369 News

ఏబీసీడీ వ‌ర్గీక‌ర‌ణ‌పై ఎమ్మార్పీఎస్ సంబ‌రాలు

ఎస్సీ, ఎస్టీ వ‌ర్గీక‌ర‌ణ‌కు సుప్రీం కోర్టు గ్రీన్ కీల‌క తీర్పునిచ్చింది. రాష్ట్రాలు ఉప‌వ‌ర్గీక‌ర‌ణ చేసుకోవ‌చ్చ‌ని చెప్పింది. 2004లో రాష్ట్ర ప్ర‌భుత్వాలు వ‌ర్గీక‌ర‌ణ చేయొద్ద‌న్న తీర్పును ప‌క్క‌న పెట్టింది. సుప్రీం చీఫ్ జ‌స్టీస్ చంద్ర చూడ్ తో కూడిన రాజ్యాంగ ధ‌ర్మాస‌నం 6 : 1 మెజార్టీతో సంచ‌ల‌న తీర్పును వెలువ‌రించింది. ఈ తీర్పుతో ఎమ్మార్పీఎస్ సంబ‌రాలు చేసుకుంది. త‌మ చీర‌కాల క‌ల నెర‌వేరింద‌ని, ధ‌ర్మ‌మే గెలిచింద‌ని ఈసంద‌ర్భంగా మంద కృష్ణ మాదిగ అన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు