Search
Close this search box.

  ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

August 1, 2024 7:47 PM | Aditya369 News

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వ సామాజిక భద్రత కింద వృద్ధులకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఇతర పింఛన్ల దారులకు ఆగస్టు నెలలో అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పాల్గొన్నారు. గురువారం కాకినాడ పట్టణం 39వ వార్డు, గణపతి ఆలయం వద్ద ఉన్న కోరంగి మీనామృత (మానసిక దివ్యాంగురాలు), పట్నాలు నూకరాజ, నైనవరపు సరోజినిలకు తమ ఇంటి వద్దనే జిల్లా కలెక్టర్ షాన్ మోహన్.. వార్డు సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పింఛన్ సొమ్ము అందజేసారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు