జనసేన పార్టీ ఒక కులానికో, కుటుంబానికో చెందిన పార్టీ కాదని పవన్ అన్నారు. ఒక కులం మీద ఆధారపడి పుట్టిన పార్టీలు ఎక్కువ కాలం నిలబడవన్నారు. అందుకు ఉత్తరప్రదేశ్ ఒక ఉదాహరణగా చెప్పారు. అక్కడ కులం మీద పుట్టిన పార్టీలు కనుమరుగయ్యే స్థితికి వచ్చాయన్నారు..
వీర మహిళలు, జనసైనికుల త్యాగాలతో జనసేన నిలదొక్కుకుందన్నారు….Next..









