తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీ శృంగారవల్లభ స్వామి దేవస్థానము నకు శనివారం ఒక్కరోజు రూ. 2,71,180 ఆధాయం లభించింది. 12 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ. 1,58,500, అన్నదానం ద్వారా రూ 80,130, కేశ ఖండన ద్వారా రూ. 6,200, తులాభారం ద్వారా రూ. 250, లడ్డు ప్రసాదం ద్వారా 26,100 వెరసి రూ.2,71,180 ఆదాయం వచ్చనట్టు ఈవో శ్రీనివాస్ తెలిపారు
