Search
Close this search box.

  క్రేజీ కాంబో రిపీట్..! ఈసారి పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్..?

నందమూరి బాలకృష్ణ వరుసగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద హిట్స్ కొడుతూ దూసుకెళ్తున్నాడు.. ప్రస్తుతం అఖండ సీక్వెల్ అఖండ 2 తాండవం’ తో మాస్‌ సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు.. ఈ సినిమా బోయపాటి దర్శకత్వంలో రాబోతుంది.. మొదటి పార్ట్ హిట్ కావడంతో రెండో పార్ట్ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి..ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తుంది.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది..ఐతే

మరోవైపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో మాస్ ఎంటర్‌టైనర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బాలయ్య.. వీరు సింహా రెడ్డి లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మళ్లీ వీరిద్దరూ కలవడం అంటే అభిమానులకు పండుగే అని చెప్పాలి..ఈ సినిమా కూడా పూర్తిగా మాస్ & యాక్షన్ డ్రామాగా ఉంటుందని టాక్..

సతీష్ కిలారు వృద్ధి సంస్థ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుండగా, ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయట… రీసెంట్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సన్నీ డియోల్ నటించిన జాట్ సినిమా బాలీవుడ్ లో మంచి కలెక్షన్స్ రాబడుతోంది.. ఐతే ఈసారి బాలయ్యతో పాన్ ఇండియాలో ఈ సినిమాను తీసే పనిలో గోపీచంద్ మలినేని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు