Search
Close this search box.

  ఐ లవ్ సామర్లకోట బోర్డు ఏర్పాటు

రైల్వేస్టేషన్ సమీపంలోని నూతనంగా నిర్మించిన గడియారం స్తంభం వద్ద ఐ లవ్ సామర్లకోట ప్రత్యేక బోర్డుని ఏర్పాటు చేశారు. పెద్దాపుర ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆధునీకరణ పనులు ప్రారంచారు.ఇటీవలే పనులు పూర్తి అయ్యాయి.అధికారకంగా ఇంకా గడియార స్తంభం ప్రారంభం కావలసి ఉంది.నేమ్ బోర్డ్ ఏర్పాటుతో సెంటర్ ఆకర్ష నియంగా మారింది. పలువురు ఈ నేమ్ బోర్డ్ వద్దసెల్ఫీలు దిగేందుకు మక్కువ చూపే అవకాశం ఉంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు