ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుండి 31 వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగబోతున్నాయి. ఇప్పటికే అధికారులు ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సర్వం సిద్ధం చేశారు. అరగంట ముందు నుంచే పరీక్ష కేంద్రల్లోకి విద్యార్థులను అనుమతిస్తారు. పరీక్ష రాసేందుకు వెళ్లే విద్యార్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వెంట తీసుకువెళ్ళ రాదు.పరీక్షా రాయబోతున్న విద్యార్థిని విద్యార్థులు అందరికి “అదిత్య369 న్యూస్” తరపున అల్ ధి బెస్ట్.
