పార్వతీపురం మన్యం జిల్లాలో గజరాజులు బీభత్సం సృష్టించాయి.శనివా రం ఉదయం కురుపాం మండలం పూతికవలసలో సాగు చేసిన కర్భూజ, పామాయిల్ పంటలను ధ్వంసం చేశాయి.ఏనుగులు తరచూ పంట పొల్లా లోకి ప్రవేశించి తీవ్ర నష్టం కలిగిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతు న్నారు.అటవీశాఖ అధికారులు స్పందించి ఏనుగులను ఇక్కడి నుండి తర లించాలని కోరుతున్నారు.
