ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భం గా కాకినాడ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలుకు గురువారం సెలవు ప్రకటించడం జరిగిందని కలెక్టర్ షాన్ మోహన్ ప్రకటనల్ తెలిపారు.ఎవరైనా పాఠశాలలు నిర్వహించినట్లయితే వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు.
