ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ చైర్మన్ వైడీ రామారావు కు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జాతీయ కార్యవర్గంలో స్థానం ఇస్తూకేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.వివిధ రాష్ట్రాల నుండి 12 మందితో కూడిన జాతీయ కార్య వర్గానికి కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి జేపీ నడ్డా చైర్మన్ గా, అధ్యక్షులుగా రాష్ట్రపతి వ్యవహరిస్తారు.ఈ సందర్భంగా రామారావుకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.
