Search
Close this search box.

  భక్తులకు రక్షణ కల్పించాలి డిప్యూటీ సీఎం పవన్‌

February 25, 2025 11:20 PM | Aditya369 News

భక్తులకు రక్షణ కల్పించాలి డిప్యూటీ సీఎం పవన్‌

మహా శివరాత్రి సందర్భంగా అటవీ ప్రాంతాల్లోని ఆలయాలకు వెళ్లే భక్తుల రక్షణకు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ముగ్గురు భక్తులు ఏనుగుల తొక్కిసలాటలో దుర్మరణం చెందడం బాధాకరమన్నారు.ఏనుగులు సంచరించే ప్రాంతాల్లోని ప్రజల రక్షణకు కర్ణాటకలో ఏఐ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారన్నారు.అదే విధంగా ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని, విధానాలను పరిశీలించి ఏపీలో అమలు చేయాలని ఆదేశించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు