Search
Close this search box.

  సీనియర్ ఎమ్మెల్యే నేనే. సీఎం సీబీఎన్

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తానే అందరికంటే సీనియర్ ఎమ్మెల్యే నని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.మంగళవారం ఏపీ అసెంబ్లీలో సీఎం మాట్లాడాతూ 9 సార్లు ఎమ్మెల్యే కావడం ఒక అరుదైన అనుభవమని ఆయన వెల్లడించారు. 1978లో ఎమ్మెల్యే ప్రివిలేజెస్‌గా 3 గ్యాస్ కనెక్షన్లు, ఒక మిలిటరీ జీప్ ఇచ్చేవారని అన్నారు.ఆ రోజుల్లో జీపు ఉంటే తప్ప నియోజకవర్గాల్లో తిరగలేమనే ఉద్దేశ్యంతో అప్పుడు ఆ ఫెసిలిటీస్ ఇచ్చారని చంద్రబాబు తెలిపారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు